15, మార్చి 2017, బుధవారం

  ఇది నా మోదటి ప్రయత్నం తప్పలు ఉంటే క్షమించండి
                         
                               ఏదీ నిజాం
 నేను దోంగను కాదు.నేను దోంగలా ఇలా కోర్టలో నిలబడవలసీ వసూంది అని ఎప్పడు అనుకోలేదు.
దీని అంతటికి కారణం నాలుగు రోజూల కీతం జరిగిన ఒక సంఘటన.

ఆమ్మకు నలతగా ఉంది.మందులు తీసుకుని వేళ్ళడనికి డబులు లేక ఎమి చేయలో తేలియక రోడు మీద తీరుగుతున్నను.అప్పడు నాకు డబ్బలు ఉన్న పర్స దోరికిందీ.దేవూడు నాకు ఈ రకంగా సాహయం చేసాడు అని అనుకుని మందులు కోనడానికి మందుల షాపుకి వేళ్ళను.

అక్కడ మందుల షాపు యజమని నా దగ్గర పర్స చూసి అది తనదీ అని నేను దోంగలించాను అని న్నను జెైలులో పేటించారు.

న్యాయవాది మాటలకు నా అలోచన నుండి బయటకు వచ్చను.నేను ఎమయిన చేబుతావా అని అడిగారు. లేదు అన్నను.న్నను దోంగ నిర్ణయించి తీర్ప ఇచ్చరు.

నాకు పర్స దోరికిన అప్పడు దేవూడు నాకు ఆ రకంగా సాయం చేసాడు అనుకున్నను.కానీ అదీ దోరికిన అప్పడు పోలీసూలకు ఇచ్చి ఉంటే నా నిజాయతికి దేవూడు వేరే రకంగా సాయం చేసేవాడ.ఇందులో ఏది నిజం.


ఏమో నాకు ఏమి అర్ఠం కావడం లేదు.నేనూ దొంగగానిలబడవలసి వచ్చిన అందుకు కన్న దేవూడును సర్గిగ అర్ఠం చేసుకోలేకపోయిన అందుకు ఏక్కువ బాధగా ఉంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి