18, నవంబర్ 2017, శనివారం

                                 ఒంటరి                    1        రెండు ఒంటరి తనాల మధ్య జీవితం మరోక ఒంటరితనం.మెదటి ఒంటరితనం శిశువు జననం.చివరి ఒంటరితనం శరీరం నుండి ఆత్శ వీడి తోడెవరూ లేకుండా పయనించిపోవడం.ఈ రెంటి మధ్య జీవితం మరోక ఒంటరితనం.అలాంటి ఒంటరితనంలో ఒక మనిషి  తీసుకున నిర్ణయల ప్రభవమే ఈ కథ.

"ఎంతో మంది జీవితంలో మొదటీ నిమిషం అంతే మంది జీవితంలో అఖరి నిమిషం  గడిపిన అసుపత్తిలో మా నాన్న అఖరి నిమిషలు గడుపుతున్నాడు"అని వివేక్ మనసులో అనుకున్నాడు.వివేక్ మూడు రోజూల నుండి అసుపత్తిలో ఉన్నాడు.ఇంక ఎన్ని రోజూలు ఉండలో అనుకున్నాడు.ఇంతలో నర్సు వచ్చి"మీ నాన్నగారు పిలుస్తున్నారు"అంది.
వివేక్ లేగిసి ఐ.సి.యూలోకి వేళ్ళడు.అక్కడ వివేక్ వాళ్ళ నాన్న నారాయణ కుర్చుని ఉన్నాడు.నారాయణ పెద్ద   కాంట్రక్టర్.చాలా డబ్బులు సంపాదించాడు. వివేక్ ని చూసి "ఏరా విజేయ్ ఇంకా రాలేదా"అని అడిగాడు.
"రేపు వస్తాడు"
పక్క మంచం మీద ఉన్న పేషంట్ సృహలోకి వచ్చి వాళ్ళ పిల్లలని చూడాలి అంటే నాలుగురు లోపలకి వచ్చారు.
మంచం మీద పేషంట్ రఘ అన్నాడు.
"ఇక్కడే ఉన్నాను నాన్న" అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడు.
"ఉదాయ్ రామ్" అన్నాడు పేషంట్

"ఇక్కడే ఉన్నాము నాన్న" అన్నారు ఇద్దరు
"అందరు ఇక్కడే ఉంటే కోట్టులో ఎవరు ఉన్నారు!"అని అరిచాడు పేషంట్.
ఇది అంత చూస్తున్నా వివేక్ నవ్యుకున్నాడు.
వివేక్ నవ్యు చూసి నారాయణ "ఏంటి నవ్యుతున్నావు.అందులో నవ్వడనికి ఏమి ఉంది" అన్నాడు.
"నీకులాగే అందరికి డబ్బే కావాలి" అన్నాడు వివేక్
"డబ్బే అన్నిటి కన్నా మూఖం అయింది.ముందు నీవు అది తేలుసుకో"
వివేక్ నారాయణ తో వదించడం ఇష్టం లేక మాట్లడకుండ ఉండిపోయడు.
నారాయణ మూఖం రోజూ రోజూకి పడైపోవడం వివేక్ గమనిస్తునే ఉన్నాడు.కాని నారయణ కళ్ళలో ఎదో అనందం కనపడుతుంది.అది దేనికి అనేది వివేక్ కి అర్థం కావడం లేదు.
"నాన్న నీను ఒక మాట అడగాన"
"అడుగు"
"రోజూ రోజూకి నీ ముఖం పడవుతున్నా నీ క ళ్ళలో అనందం కనపడుతుంది ఏందుకు"
"నా చావు దగ్గరలో ఉంది అని నాకు తేలిసిపోయింది.
కకాపోతే చావు తరువాత ఏమీటి అనేది తేలుసుకుంటున్నాను అనే అనందం వల్ల కళ్ళలో అది తేలుసుంది అనుకుంటా"
"నీకులాగ ఎవరు ఉండరూ"అన్నాడు వివేక్
"నా చావు గురించి నాకు భయం లేదు.నేను చనిపోయిన తరవాత నీకు రావలసిన ఆస్ఠి వస్తుందా లేదో చూస్తుకో. మీ పిన్ని,తమ్ముల మీద నాకు నమ్మకం లేదు"అన్నాడు
నారాయణ ఎప్పడు డబ్బు గురించే మాట్లడతాడు అని వివేక్ అనుకున్నాడు.
నర్సు వచ్చి వివేక్ ని భయటకి వేళ్ళమంది.
వివేక్ బయట హలులోకి రాగానే వాళ్ళ పిన్ని రమ ఉంది.
"ఆయనకి ఏలా ఉంది" అని అడిగింది
"బానే ఉన్నారు"
"నీ పనులు చూసుకుని రా.అప్పడు వరకు ఇక్కడే ఉంటా"అంది
  వివేక్ ఆసుపత్రి నుండి బయటకి నడిచాడు.                                                                                     conti.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి