15, ఫిబ్రవరి 2023, బుధవారం

Please press the link

https://varamma.in/

21, మే 2019, మంగళవారం

                                ఒంటరి         4                               

            మూడు సంవత్సరాల ముందు

    ప్రతి రోజూ ఎవరికో ఒకరికి ప్రత్యేకం అయింది.అలాగే ఈ రోజూ వివేక్కి  ప్రత్యేకం అయింది.పోద్దున నుండి అదే అనందంలో ఉన్నాడు.అన్ని పనులు టైం కి పూర్తి చేసి కారులో స్థిదంగా ఉన్నాడు.వివేక్ జీవితం ప్రతిరోజూ ఈ ఎదురుచూపుతోనే మొదలవుతుంది.వివేక్ ఎదురుచూసేది తన సవతి తమ్మూడు అయిన విజేయ్ కోసం.వివేక్ విజేయ్ ఇద్దరు మొదటి రోజూ యం.బి.ఎ కాలేజీకి వేళ్ళతున్నారు.వివేక్ పోద్దున నుండి ఈ విషయం వల్లా ఆనందంగా ఉన్నాడు.ఈ రోజూ కోత్త పరిచయలు అవుతాయి అని ఆలోచనలో ఉన్నాడు.

"ఏరా బయలుదేరాడానికి రెడినా" అన్నా విజేయ్ మాటలకి వివేక్ ఆలోచనల నుండి బయటకి వచ్చాడు.
"నేనూ ఎప్పుడో రెడి" అని కారును ముందుకు కదిలించాడు.

"ఏరా ఏంటి బాగా హ్యాపీగా ఉన్నావ్"

"ఏ నీకు లేదా!" అన్నాడు వివేక్ ఎగిరేసి

"ఉంది. ముందు నీకు ఎందుకు ఉందో చెప్పు"


"ఎంబీఏలో కి వెళ్తున్నాం. కొత్త కాలేజీ  "

"ఎంబీఏ ,కొత్త కాలేజీ  తర్వాత ముందు కో-ఎడ్ అది చెప్పాలి.రెండు సంవత్సరాలు మనతోపాటు అమ్మాయిలు కూడా చదువుకుంటారు"

"నీకు ఎప్పుడూ అమ్మాయిల గో లే"


"సృష్టిలో అందమైనది అమ్మాయి రా" అన్నాడు విజయ్

కారు కాలేజీ గేటు దాటి లోపలకి వేళ్ళి అగింది.
వివేక్ ,విజేయ్ లు కారు దిగి రెండు అడుగులు వేయగనే 


కాలేజీ బిల్డింగ్ దగ్గర నలుగురు కూర్చున్నారు.

వివేక్ విజయ్లు రావటం చూసి "ఎరామీరు జూనియర్ల "అన్నాడు అందులో ఒకడు
అవును అని ఇద్దరూ తలలూపేరు.

"వాళ్ళతో ఏం మాట్లాడతావ్ కానీ నీ వెనకాల చూడు అందమైన అమ్మాయి వస్తుంది " అన్నాడు ఇంకొకడు


అందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు.

వివేక్ మొదటిసారి గీతని చూసింది అప్పుడే

నలుగురిలో ఒకడు వివేక్ తో  "వెళ్లి ఆఅమ్మాయి సైజు కనుక్కో రా "అన్నాడు
"ఏంటి  ర్యాగింగ్ "అన్నాడు విజయ్

"అవును వెళ్లి కనుక్కో"
"సార్ "అన్నాడు వివేక్ భయంతో.

"తప్పదు బాబు వెళ్ళు"

చేసేదేమీ లేక వివేక్ ఆ అమ్మాయి వైపు నడిచాడు

"మేడం" అన్నాడు

ఆ మాటకి గీత వెనక్కి తిరిగింది


"మీ సైజు చెప్తారా" అన్నాడు.
మాట పూర్తవకముందే వివేక్ ని చెంపమీద లాగి పెట్టి కొట్టింది
అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వటం మొదలు పెట్టారు.

అక్కడ ఏం జరుగుతుందో తెలియక గీత గబగబా ముందుకు నడిచింది.

ఈలోపు కాలేజ్ బిల్ కొట్టడంతో అందరూ అక్కడి నుండి కదిలారు.

"ఏరా బాగుందా మొదటిరోజు" అని విజయ్ అన్నాడు

వివేక్ మౌనంగా నిలబడి గీత వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు.

"బావా "అన్న పిలుపుకు ఎవరా అని చూడగ ఎదురుగా రామ్ కనిపించాడు. విజేయ్ , రామ్  ఇద్దరు ఇంటర్ నుండి స్నేహితులు.విజేయ్ నే భరించడం తప్పదు అనుకుంటె రామ్ గాడిని కూడ భరించాలా అని వివేక్ మనసులో అనుకున్నాడు.విజేయ్ ,రామ్ కలిసి గోల చేయడం మొదలుపేడితే ఏలా ఉంటుందో వివేక్ కి బాగా తేలుసు.

"ఏరా నువ్వు ఇక్కడైనా"
"అవును బావ"
"ఎంబీఏ క్లాస్ తెలుసా"

"పద క్లాస్ కి వెళ్దాదాం "విజయ్ రామ్ తో అన్నాడు.

వివేక్ వాళ్ళిద్దర్నీ అనుసరించాడు.

9, మే 2019, గురువారం

ఒంటరి 3

                            ఒంటరి                                 3



గీత ఇంట్లో టి.వి చూస్తా ఉంది. తలుపు శబ్దం అయో సరికి వాళ్ళ అన్నయ్య శ్రీథర్ వచ్చాడు అని వేళ్ళి తలుపు తీసింది.కాని ఎదురుగా వివేక్ ఉన్నాడు.
 వివేక్ ని చూసి నూవ్వ అంది.
"మరి ఎవరు అనుకున్నావు"
"మా అన్నయ్య అనుకున్నాను. రా వచ్చి కూర్చో"అంది
"ఇంటో లేడా!"అంటు వచ్చి కూర్చోన్నాడు
"పని మీద ఊరు వేళ్ళడు"
"అందుకే ఆఫీస్ కి రావడం లేదా?"
"అవును"
"మరి ఫోన్ లో ఆ మాట చేప్పావచ్చుగా"
"కాల్ చేదాం అనుకుని మరచిపోయ"అంది నవ్వూతు
"ఎమి అయిందో అని రావలసి వచ్చింది"

"పోనిలే ఇలా అయినా న్నను కలిసావు"

"కోంచేం ఎక్కువ అయింది."
"మరి ఎన్ని రోజూలు అయిందో తేలుసా వచ్చి"
"న్నానకి బాగోలేదు అని తేలుసుగా"ఆన్నాడు ఆసహనంగా
"తేలుసు.ఇప్పడు ఏలా ఉంది"
"పర్వలేదు కాని ఏన్ని రోజూలో చేప్పాలేం"
"అయ్యే.నీవూ లేని అప్పడు మీ పీన్ని వచ్చి చాలాసేపు ఉండి ఎంటో చూసూకుని వేళ్ళింది."
"సరే అవి మనకి ఎందుకు కాని మీ ఆన్నాయ్య ఎప్పడు వస్తాడు?"
"ఈ రోజూ వచ్చేస్తా అన్నాడు"
"సరే అయితే నేను వేళ్ళతాను"
"కాసేపు ఉండావచ్చుగా"
"లేదు గీత చాలా పని ఉంది"
"సరే నీ ఇష్ణం" అంది తన మాట కాదు అనలేక
వివేక్ లేగిసి బయటకి నడిచాడు.


వివేక్ కి వాళ్ళ న్నాన మీద కోపం ఉంది.
వాళ్ళ న్నానకి డబ్బులు తప్ప ఏమి అవసరము లేదు అని,అందు వలే అమ్శ చనిపోయింది అని వివేక్ అభిప్రయం.
అలాంటి న్నాన తన గురించి కూడా ఏ రోజూ పటించుకోలేదు.ఇప్పడు తనక  అనుకులంగా మట్లాడుతుంటే ఏ రకంగా అర్దం చేసూకోవాలో తేలియక నిద్రరాక ఆలోచనలోపడ్డడు.ఎంత సమయం అయింది ఎంటో తేలియని స్థితిలో నిద్రలోకి జరుకున్నాడు.

పోద్దున లేగిసి తయరు అయి హస్పటల్ వేళ్ళడు.అక్కడ వేళ్ళేసరికి విజేయ్ కనపడ్ఢడు.

విజేయ్ వివేక్ ని చూసి "ఏరా బాగున్నావా?" అన్నాడు
వివేక్ బాగానే ఊన్నాను అని తల ఊపాడు.నిన్న "రాత్రి న్నాన పావర్ ఆప్ ఆటర్ని వ్రాసాడు.
రేపు నుండి అఫిస్ కి నేను వస్తాను" అన్నాడు
దానికి వివేక్ ఏమి అన్నాలో తేలియక అలా చూసూ ఉండపోయడు.కాసేపు అక్కడే ఉండి బయటకి వచ్చి ఆఫిస్ బయలుదేరాడు.తనకి సాయం చేసే వారు ఎవరు లేరా అని ఆలోచన మొదలైన వేంటనే మనసూలో మేదిలిన పేరు గీత....








15, ఆగస్టు 2018, బుధవారం

                                ఒంటరి                              2
 వివేక్ ఆఫిస్ కి వేళ్ళీ పనులు చుసుకుని భోజనం తీసుకుని ఆసుపత్రికి వేళ్ళడు.
 నారయణకి రామ భోజనం పేటి,అన్ని సర్దుకుని ఇంటికి బయలుదేరింది.
భోజనం చేసాక నారయణ నిద్రలోకి జరుకున్నాడు.
వివేక్ వాళ్ళ నాన్నని చుస్తా అలా ఉండిపోయడు.
సాయంత్రం నిద్రలేచిన నారయణ వివేక్ నిచుసి"ఎరా డాక్టర్ గారు ఇంకా రాలేదా"అన్నాడు.
"లేదు"అని వివేక్ అన్నాడో లేడో డాక్టర్ గారు వచ్చి పరిక్షించి వివేక్ తో మాట్లాడి వేళ్ళరు.
"డాక్టర్ గారు ఏమి అన్నారు"అని నారయణ అడిగాడు.
"అంత బాగానే ఉంది  అన్నారు"అని వివేక్ అన్నాడు.
నీవు డాక్టర్ ఏమి చేపిన నా శరిరం రోజూ రోజూకు పడైపోతుంది అని నాకు తేలుసు"అని నారయణ శున్యంలోకి చూస్తు అన్నాడు.
వివేక్ ఏమి మాట్లడకుండా నిలబడి ఉన్నాడు
"మీ పిన్ని ఇందక ఆస్థి గురించి అడిగి వేళ్ళింది.జాగ్రత"అన్నాడు
వివేక్ మటుకు వాళ్ళ నాన్న మాటాలని విని ఉరుకున్నాడు.
రాత్రి నారయణ తో పాటు వివేక్ నిద్రపోయడు
తరవాత రోజూవివేక్ అఫిస్ కి వేళ్ళి పనులు చూసుకుంటు రిస్పషన్ కికాల్ చేసి గీతని పిలవమ్మన్నాడు
"గీత ఈ రోజూ రాలేదు సర్" అని రిస్పషన్ అంది.
నీన్న కుడా గీత రాలేదు. ఏం అయింది అని వివేక్ గీత సేల్ కి కాల్ చేసాడు.అది రింగ్ అయి అగిపోయింది.
చేసేది ఏమి లేక వివేక్ తన పనిలో పడ్డడు.
సాయంత్రం పని అంత పూర్తి చేసుకుని గీత ఇంటికి బయలుదేరాడు వివేక్.                                  conti......

18, నవంబర్ 2017, శనివారం

                                 ఒంటరి                    1        రెండు ఒంటరి తనాల మధ్య జీవితం మరోక ఒంటరితనం.మెదటి ఒంటరితనం శిశువు జననం.చివరి ఒంటరితనం శరీరం నుండి ఆత్శ వీడి తోడెవరూ లేకుండా పయనించిపోవడం.ఈ రెంటి మధ్య జీవితం మరోక ఒంటరితనం.అలాంటి ఒంటరితనంలో ఒక మనిషి  తీసుకున నిర్ణయల ప్రభవమే ఈ కథ.

"ఎంతో మంది జీవితంలో మొదటీ నిమిషం అంతే మంది జీవితంలో అఖరి నిమిషం  గడిపిన అసుపత్తిలో మా నాన్న అఖరి నిమిషలు గడుపుతున్నాడు"అని వివేక్ మనసులో అనుకున్నాడు.వివేక్ మూడు రోజూల నుండి అసుపత్తిలో ఉన్నాడు.ఇంక ఎన్ని రోజూలు ఉండలో అనుకున్నాడు.ఇంతలో నర్సు వచ్చి"మీ నాన్నగారు పిలుస్తున్నారు"అంది.
వివేక్ లేగిసి ఐ.సి.యూలోకి వేళ్ళడు.అక్కడ వివేక్ వాళ్ళ నాన్న నారాయణ కుర్చుని ఉన్నాడు.నారాయణ పెద్ద   కాంట్రక్టర్.చాలా డబ్బులు సంపాదించాడు. వివేక్ ని చూసి "ఏరా విజేయ్ ఇంకా రాలేదా"అని అడిగాడు.
"రేపు వస్తాడు"
పక్క మంచం మీద ఉన్న పేషంట్ సృహలోకి వచ్చి వాళ్ళ పిల్లలని చూడాలి అంటే నాలుగురు లోపలకి వచ్చారు.
మంచం మీద పేషంట్ రఘ అన్నాడు.
"ఇక్కడే ఉన్నాను నాన్న" అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడు.
"ఉదాయ్ రామ్" అన్నాడు పేషంట్

"ఇక్కడే ఉన్నాము నాన్న" అన్నారు ఇద్దరు
"అందరు ఇక్కడే ఉంటే కోట్టులో ఎవరు ఉన్నారు!"అని అరిచాడు పేషంట్.
ఇది అంత చూస్తున్నా వివేక్ నవ్యుకున్నాడు.
వివేక్ నవ్యు చూసి నారాయణ "ఏంటి నవ్యుతున్నావు.అందులో నవ్వడనికి ఏమి ఉంది" అన్నాడు.
"నీకులాగే అందరికి డబ్బే కావాలి" అన్నాడు వివేక్
"డబ్బే అన్నిటి కన్నా మూఖం అయింది.ముందు నీవు అది తేలుసుకో"
వివేక్ నారాయణ తో వదించడం ఇష్టం లేక మాట్లడకుండ ఉండిపోయడు.
నారాయణ మూఖం రోజూ రోజూకి పడైపోవడం వివేక్ గమనిస్తునే ఉన్నాడు.కాని నారయణ కళ్ళలో ఎదో అనందం కనపడుతుంది.అది దేనికి అనేది వివేక్ కి అర్థం కావడం లేదు.
"నాన్న నీను ఒక మాట అడగాన"
"అడుగు"
"రోజూ రోజూకి నీ ముఖం పడవుతున్నా నీ క ళ్ళలో అనందం కనపడుతుంది ఏందుకు"
"నా చావు దగ్గరలో ఉంది అని నాకు తేలిసిపోయింది.
కకాపోతే చావు తరువాత ఏమీటి అనేది తేలుసుకుంటున్నాను అనే అనందం వల్ల కళ్ళలో అది తేలుసుంది అనుకుంటా"
"నీకులాగ ఎవరు ఉండరూ"అన్నాడు వివేక్
"నా చావు గురించి నాకు భయం లేదు.నేను చనిపోయిన తరవాత నీకు రావలసిన ఆస్ఠి వస్తుందా లేదో చూస్తుకో. మీ పిన్ని,తమ్ముల మీద నాకు నమ్మకం లేదు"అన్నాడు
నారాయణ ఎప్పడు డబ్బు గురించే మాట్లడతాడు అని వివేక్ అనుకున్నాడు.
నర్సు వచ్చి వివేక్ ని భయటకి వేళ్ళమంది.
వివేక్ బయట హలులోకి రాగానే వాళ్ళ పిన్ని రమ ఉంది.
"ఆయనకి ఏలా ఉంది" అని అడిగింది
"బానే ఉన్నారు"
"నీ పనులు చూసుకుని రా.అప్పడు వరకు ఇక్కడే ఉంటా"అంది
  వివేక్ ఆసుపత్రి నుండి బయటకి నడిచాడు.                                                                                     conti.....

10, సెప్టెంబర్ 2017, ఆదివారం

Hi every one I am writing a book in telugu language .please any one guide me how to publish the book.the book name is onetari.




                                 ఒంటరి                            రెండు ఒంటరి తనాల మధ్య జీవితం మరోక ఒంటరితనం.మెదటి ఒంటరితనం శిశువు జననం.చివరి ఒంటరితనం శరీరం నుండి ఆత్శ వీడి తోడెవరూ లేకుండా పయనించిపోవడం.ఈ రెంటి మధ్య జీవితం మరోక ఒంటరితనం.అలాంటి ఒంటరితనంలో ఒక మనిషి  తీసుకున నిర్ణయల ప్రభవమే ఈ కథ.

25, మార్చి 2017, శనివారం

           
                                 సమస్య
జీవితం అంత సమస్యల మయం అనుకునే నేను చాలా ఉద్యోగలలో  ఎదో సమస్యగా ఉంది అని మనేసాను.సమస్య ఎక్కడ అయినా తప్పదు అనుకున్న అప్పడు ఉద్యోగంలోనే ఉండాలి. కాని లేను.నా అలోచనలను నేనె అచరించడం లేదా అనే అనుమనం మేదలైంది.తర్వత నాకు అర్థం అయినా విషయం సమస్య ఎక్కడ ఉన్న తప్పదు.అది నిజం నేను ఉద్యోగంలో కోనసాగితే అక్కడ సమస్యలను ఎదురుక్కొవాలి.ఉద్యోగం మనేయడం వల్ల అర్థిక సమస్యలను ఎదురుక్కోవాలి.ఎ నిర్ణయం తీసుకున్న సమస్య తప్పదు. రెండు సమస్యలలో ఎది నేను సులభంగా పరిష్కరించగలనో దానికి అనుకులంగా నిర్ణయం తీసుకుంటాను అని అర్దం అయింది.