9, మే 2019, గురువారం

ఒంటరి 3

                            ఒంటరి                                 3



గీత ఇంట్లో టి.వి చూస్తా ఉంది. తలుపు శబ్దం అయో సరికి వాళ్ళ అన్నయ్య శ్రీథర్ వచ్చాడు అని వేళ్ళి తలుపు తీసింది.కాని ఎదురుగా వివేక్ ఉన్నాడు.
 వివేక్ ని చూసి నూవ్వ అంది.
"మరి ఎవరు అనుకున్నావు"
"మా అన్నయ్య అనుకున్నాను. రా వచ్చి కూర్చో"అంది
"ఇంటో లేడా!"అంటు వచ్చి కూర్చోన్నాడు
"పని మీద ఊరు వేళ్ళడు"
"అందుకే ఆఫీస్ కి రావడం లేదా?"
"అవును"
"మరి ఫోన్ లో ఆ మాట చేప్పావచ్చుగా"
"కాల్ చేదాం అనుకుని మరచిపోయ"అంది నవ్వూతు
"ఎమి అయిందో అని రావలసి వచ్చింది"

"పోనిలే ఇలా అయినా న్నను కలిసావు"

"కోంచేం ఎక్కువ అయింది."
"మరి ఎన్ని రోజూలు అయిందో తేలుసా వచ్చి"
"న్నానకి బాగోలేదు అని తేలుసుగా"ఆన్నాడు ఆసహనంగా
"తేలుసు.ఇప్పడు ఏలా ఉంది"
"పర్వలేదు కాని ఏన్ని రోజూలో చేప్పాలేం"
"అయ్యే.నీవూ లేని అప్పడు మీ పీన్ని వచ్చి చాలాసేపు ఉండి ఎంటో చూసూకుని వేళ్ళింది."
"సరే అవి మనకి ఎందుకు కాని మీ ఆన్నాయ్య ఎప్పడు వస్తాడు?"
"ఈ రోజూ వచ్చేస్తా అన్నాడు"
"సరే అయితే నేను వేళ్ళతాను"
"కాసేపు ఉండావచ్చుగా"
"లేదు గీత చాలా పని ఉంది"
"సరే నీ ఇష్ణం" అంది తన మాట కాదు అనలేక
వివేక్ లేగిసి బయటకి నడిచాడు.


వివేక్ కి వాళ్ళ న్నాన మీద కోపం ఉంది.
వాళ్ళ న్నానకి డబ్బులు తప్ప ఏమి అవసరము లేదు అని,అందు వలే అమ్శ చనిపోయింది అని వివేక్ అభిప్రయం.
అలాంటి న్నాన తన గురించి కూడా ఏ రోజూ పటించుకోలేదు.ఇప్పడు తనక  అనుకులంగా మట్లాడుతుంటే ఏ రకంగా అర్దం చేసూకోవాలో తేలియక నిద్రరాక ఆలోచనలోపడ్డడు.ఎంత సమయం అయింది ఎంటో తేలియని స్థితిలో నిద్రలోకి జరుకున్నాడు.

పోద్దున లేగిసి తయరు అయి హస్పటల్ వేళ్ళడు.అక్కడ వేళ్ళేసరికి విజేయ్ కనపడ్ఢడు.

విజేయ్ వివేక్ ని చూసి "ఏరా బాగున్నావా?" అన్నాడు
వివేక్ బాగానే ఊన్నాను అని తల ఊపాడు.నిన్న "రాత్రి న్నాన పావర్ ఆప్ ఆటర్ని వ్రాసాడు.
రేపు నుండి అఫిస్ కి నేను వస్తాను" అన్నాడు
దానికి వివేక్ ఏమి అన్నాలో తేలియక అలా చూసూ ఉండపోయడు.కాసేపు అక్కడే ఉండి బయటకి వచ్చి ఆఫిస్ బయలుదేరాడు.తనకి సాయం చేసే వారు ఎవరు లేరా అని ఆలోచన మొదలైన వేంటనే మనసూలో మేదిలిన పేరు గీత....








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి