25, మార్చి 2017, శనివారం

           
                                 సమస్య
జీవితం అంత సమస్యల మయం అనుకునే నేను చాలా ఉద్యోగలలో  ఎదో సమస్యగా ఉంది అని మనేసాను.సమస్య ఎక్కడ అయినా తప్పదు అనుకున్న అప్పడు ఉద్యోగంలోనే ఉండాలి. కాని లేను.నా అలోచనలను నేనె అచరించడం లేదా అనే అనుమనం మేదలైంది.తర్వత నాకు అర్థం అయినా విషయం సమస్య ఎక్కడ ఉన్న తప్పదు.అది నిజం నేను ఉద్యోగంలో కోనసాగితే అక్కడ సమస్యలను ఎదురుక్కొవాలి.ఉద్యోగం మనేయడం వల్ల అర్థిక సమస్యలను ఎదురుక్కోవాలి.ఎ నిర్ణయం తీసుకున్న సమస్య తప్పదు. రెండు సమస్యలలో ఎది నేను సులభంగా పరిష్కరించగలనో దానికి అనుకులంగా నిర్ణయం తీసుకుంటాను అని అర్దం అయింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి