20, మార్చి 2017, సోమవారం

                                             సమస్య
మనిషి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదురుకొవడం జరుగుతుంది. కోందరు సమస్యలకు భయపడిపోతు,ఎదురైనందుకు భాధపడీపోతు ఉంటారు. జీవితమే సమస్యల మయం.ఒక సమస్య తీరగానే ఇంకోక్క సమస్య వస్తునే ఉంటుంది.అందుకే జీవితం అంటే సమస్య నుండి సమస్యకు చేసే ప్రయణం అంటారు.ఎవరో చెప్పిన్నాట్లు గతం-వర్తమానం ఒకే రకమైన సమస్యలతో తలపడవు.నీవు ఎదుర్కోనే ప్రతి సమస్య క్రొత్తగానే ఉంటుంది.అది నీవు ఇదివరకు ఎదుర్కొనిది అవుతుంది.సమస్యలు ఎదురైన్నప్పడు అపదలో నీకు తోడు ఉండేది నీ ధైర్యమే.జీవితం చాలా విలువ అయినది.దాన్ని ఉపయెగించుకోలి.ఒక వేళ దానిని మనం ఉపయెగించుకోపోతే అది మన ముర్ఖత్వం ,మన పోరపాటు,మనకు మళ్ళి మళ్ళి రాలేని ఒక సదవకాశాన్ని మనం జారవిడుచుకుంటున్నాం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి